02-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 01 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో రావణ సేన గణేష్ మండలిఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం ను పురస్కరించుకొని సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో మీసాల అనసూయ, మల్లి కార్జున్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి 12వ వార్డు బిజెపి ఇంచార్జ్ చిన్నోళ్ల రజినీకాంత్ రావు, మున్నూరు కాపు సంఘం నాయకులు గోవర్ధన్ ,గోపాల్ , కృష్ణ శ్యామ్ శివాజీ యూత్ సభ్యులు 15 మంది సభ్యు లు కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.