calender_icon.png 6 February, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రోన్‌తో పురుగుల మందు పిచికారీ

06-02-2026 01:25:15 AM

మరిపెడ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఆధునిక పద్ధతులను వినియోగించడం వల్ల తక్కువ ఖర్చు, శ్రమతో వ్యవసాయంలో అ ధిక దిగుబడి సాధించవచ్చని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి సరిత అ న్నారు.

మరిపెడ మండల కేంద్రంలో గురువారం డ్రోన్ సహాయంతో పురుగుల మం దు స్ప్రే పై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ డీ ఏ విజయ్ చంద్ర, ఏ వో వీరా సింగ్, ఏ ఈ ఓ లు, రైతులు పాల్గొన్నారు.