calender_icon.png 17 August, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు

17-08-2025 04:28:40 PM

సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏషబోయిన సాంబయ్య యాదవ్..

ములుగు (విజయక్రాంతి): రాంపూరులో శ్రీకృష్ణాష్టమి వేడుకలను సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏషబోయిన సాంబయ్య యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ధర్మాన్ని సూచించే పండుగ మహాభారతంలో బలగం బంధుత్వం అధికారం సంపద వైపు నిలువకుండా ధర్మం వైపు నిలిచి విజయాన్ని అందించి ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది. ధర్మాన్ని మీరు కాపాడుతే ధర్మం మిమ్ములను కాపాడుతుందని నిరూపించిన భగవానుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను యువత విద్యాసంస్థలు వ్యాపారులు తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డిసిసి బ్యాంక్ మాజీ ఖమ్మం జిల్లా చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్ పిలుపు మేరకు వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాను.