calender_icon.png 26 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 05:56:58 PM

దేవరకొండ,(విజయక్రాంతి): జనవరి 26న మన భారత రాజ్యాంగం ఆవిర్భావ సందర్బంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకను దేవరకొండ లోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేసినంతరం  ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ  రాజ్యాంగ ఫలితాలు ప్రతి పేదవాడికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజా నాయకులు, వికలాంగుల సంఘం  నాయకులు, తదితరులు పాల్గొన్నారు.