26-01-2026 05:48:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనం, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ పైజాన్ అహ్మద్ భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ డిఆర్ఓ రత్నా కళ్యాణి జిల్లా అధికారులు పాల్గొన్నారు