02-01-2026 11:56:52 PM
మద్నూర్ జనవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హైదరాబాద్ లోని సెక్రటేరియట్లో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యువ నాయకుడు జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ వాసి ముగ్డే వార్ శ్రీనివాస్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి కొరకు సహకరించాలని కోరుతూ బొకే అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.