17 April, 2026 | 6:25 PM

శ్రీనివాస టెక్స్‌టైల్స్ ప్రారంభం

23-12-2025 12:00 AM

ఉప్పల్, డిసెంబర్ ౨౨ (విజయక్రాంతి): నాచారం డివిజన్లోని  నూతనంగా ఏర్పాటైన శ్రీనివాస టెక్సటైల్స్ షో రూమ్ ఉప్పల్ ఎమ్మె ల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వికలాంగులకు  నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు  శ్రీనివాస్ శర్మ  గ్రేట్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.