calender_icon.png 7 January, 2026 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

05-01-2026 01:33:42 AM

రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నూత నంగా నెలకొల్పిన కాత్యాయని కంటి ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల మన్ననలు పొందుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని విప్ సూచించారు.