21-05-2025 12:00:00 AM
రాజాపూర్ మే 20: నకిలీ విత్తనాలు అ మ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు మంగళవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని తిరుమలాపూర్ తదితర గ్రా మాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీలు చేపట్టారు ఆ దుకాణంలో విత్తనాలను స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలని విక్రయించాలని దుకాణదా రులకు సూచించారు. విత్తనాలకు సంబం ధించిన బిల్లును రైతులకు ఇవ్వాలని తెలిపా రు. ప్రతి దుకాణంలో ధరల పట్టికను కని పించేలా పెట్టాలని తెలిపారు.