calender_icon.png 24 November, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే పోటీల్లో కొపొఖాన్ క్లబ్ విద్యార్థుల ప్రతిభ

11-02-2025 12:00:00 AM

కోదాడ, ఫిబ్రవరి 10: వరంగల్ జిల్లా నర్సంపేట లో జరిగిన తొమ్మిదవ జాతీయ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కోపో ఖాన్  కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధిం చినట్లు కో మాధవీ లత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విజేతలకు టోర్నమెం ట్ చీఫ్ ఆర్గనైజర్ రచ్చ  శ్రీని బాబు బహుమ తులు అందజేశారు. తుహీన, శాన్విత, ఆరాధ్య, నాగరుద్ర, మీరా, శ్రీయాన్,  సింధు పలు విభాగాల్లో పతకాలు అందుకున్నట్లు తెలిపారు. కోదాడ కోపోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం విజేతలతో పాటు మాధవీల తను అభినందించారు.