15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

14-11-2025 12:20 AM

ఎస్టీయూ మండల అధ్యక్షుడు సందీప్ 

రేగోడు, నవంబర్ 13 :2024 సంవత్సర ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ గురునాథ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీ యు మండల అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ 2024 సంవత్సర ఉపాధ్యాయుల సర్వీస్ బుక్ ఎంట్రీ, ఐఎఫ్‌ఎంఎస్ ఎడిటింగ్, ఆరు రోజుల వేతనం గురించి పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార ్యక్రమంలో ఎస్టీయు మండల ఉపాధ్యక్షులు ఆదిత్య గౌడ్, ప్రధాన కార్యదర్శులు నరేష్, పూజ, కార్యదర్శులు అనూష, స్రవంతి పాల్గొన్నారు.