26 June, 2026 | 6:23 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

భద్రకాళిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

29-04-2026 01:43 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి ఆలయాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శనానికి వచ్చిన మల్లన్నకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగ తం పలికి, అమ్మవారిని దర్శించుకున్న తరువాత మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మ వారి శేష వస్త్రాలు అందజేశారు.