calender_icon.png 11 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 22న తెలంగాణ ఉద్యమకారుల చలో గన్ పార్క్ కార్యక్రమం

10-07-2025 09:28:40 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని బాన్సువాడ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న చలో గన్ పార్క్ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టి.యు.ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ ఉడుత గంగాధర్ గుప్త(TUF District Convener Udutha Gangadhar Gupta) బాన్సువాడలో గురువారం పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.