18 April, 2026 | 10:21 AM

టెట్ సిలబస్ విడుదల

17-04-2025 12:55 AM

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)-2025 సిలబస్‌ను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. టెట్ పేపర్-1ను 8 భాష ల్లో, పేపర్-2 ఏడు భాషల్లో సిలబస్ విడుదల చేశారు. అంతేగాక టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎడి ట్ ఆప్షన్ అవకాశమిచ్చారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అభ్యర్థులకు అవకాశమిచ్చారు.