calender_icon.png 11 October, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్

11-10-2025 06:24:38 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ తెలంగాణ వారు దర్శించుకున్నారు. వారికి కార్యనిర్వాహణాధికారి శ్రీ జి రవి ఐఏఎస్ వారి ఆధ్వర్యములో శ్రీ స్వామి వారి దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు గావింపబడినవి. దర్శనం అనంతరము శ్రీ స్వామి వారి ప్రసాదము, ఫోటో అందజేయుట జరిగినది.