26-11-2025 10:18:10 PM
కన్నాయిగూడెం తుడుందెబ్బ నాయకులు అధ్యక్షులు ఆలం రాంబాబు..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని 11 గ్రామ పంచాయతీలు ఉండగా చింతగూడెం గ్రామ పంచాయతీని గతంలో సర్పంచ్ ఎస్సీ కేటాయించారు. ఎన్నో మార్లు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓకు దరఖాస్తులు ఇవ్వగా గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(హై-కోర్టు )ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ ఎన్నికలలో ఎస్టీకి రిజర్వేషన్ కేటాయించడంతో జిల్లా ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దబోయిన సురేందర్ మేడారం సమ్మక్క పూజారి, చర్ప పగడయ్య జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్, పోడెం నర్సింగరావు, కోరం రాజు, ఆలం భాస్కర్ తుపాకులగూడెం మత్స్య కారుల సంఘం అధ్యక్షులు, ఇర్ప కృష్ణారావు, చర్ప నారాయణ, యాలం శివరాం, గావిడి నాగబాబు, ఆలం శ్రీను, చేరుకుల సంతోష్, తిక్క లక్ష్మయ్య, యాలం సుధకర్, చేరుకుల సంతోష్, పెద్దల లష్మినారాయణ, చర్ప శ్రీను, తదితరులు పాల్గొన్నారు.