26-11-2025 10:10:14 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ కాలనీ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాద్ బిర్యాని పాయింట్ ను కాజీపేట రైల్వే డిఎస్పి తాళ్లపల్లి కృపాకర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వాద్ బిర్యాని పాయింట్ ప్రోప్రైటర్ మహమ్మద్ అక్రమ్, వడ్డేపల్లి దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాళ్లపళ్లి రవీందర్( జెకె), ప్రధాన కార్యదర్శి తాళ్లపళ్లి ప్రవీణ్, కోశాధికారి నల్ల ఆశీర్వాదం, చీఫ్ అడ్వైజర్ తాళ్లపల్లి ప్రభాకర్, తాళ్లపల్లి ప్రభు చరణ్, తాళ్లపల్లి ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.