03-05-2025 01:43:29 AM
నాగారం మే 2 : జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి పై నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనిసాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా టీమ్ లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలో కలెక్టర్లు ఆర్డీవోలకు సవరణ అధికారాలు మ్యుటేషన్/సక్సెషన్ ఎకరాకు రూ 2,500పట్టాదార్ పాస్ బుక్: రూ.300, సర్టిఫైడ్ కాఫీ: రూ.10 రికార్డు సవరణ/అప్పిళ్లు: రూ.1000 స్లాట్ రీ షెడ్యూల్:
తొలిసారి ఫ్రీరెండవసారి రూ 500 ప్రభుత్వ సంక్షేమ పథకాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన సన్న బియ్యం పథకంపై ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు ఈర్ల సైదులు గడ్డం ఉదయ్ వెన్నెల నాగరాజు మాగి శంకర్ పాక ఉపేందర్ మేడిపల్లి వేణు మద్దిరాల మంజుల సిరిపంగి రాధ నెమ్మాది స్రవంతి శిరీష ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.