calender_icon.png 9 July, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ పాలనలో దేశం అభివృద్ధి

09-07-2025 06:16:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అదిలాబాద్ ఎంపీ జి నాగేష్(MP G Nagesh) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మామిడా మండలం పొలిటికల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరగా వారికి కండువాను వేశారు. యువత మోడీ ప్రభుత్వాన్ని కోరుకోవడం వల్లనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి పార్టీ నాయకులు రంజిత్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు