calender_icon.png 9 July, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన యాదవ సంఘం నాయకులు

09-07-2025 06:19:23 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని బుధవారం హైదరాబాదులో బంజరహిల్స్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో యాదవ సంఘాల అందరిని కలిసి తెలంగాణలో జరగబోయే అన్ని కార్యక్రమాలకు యాదవ్ ల మద్దతు కావాలని కోరడం జరిగింది. బీసీలు అందరు రావాలని కోరడం జరిగింది. అందరు కూడా మాకు మద్దతు పలకాలని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా యాదవ్ సంఘాలు అందరు కూడా వచ్చి ఎమ్మెల్సీ కవిత మద్దతు తెలపడం జరిగింది.

వీరిలో యాదవరాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపకులు బడుగుల నాగార్జున యాదవ్ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ జాతీయ యాదవ హకుల పోరాట సమితి జాతి ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అవిశెట్టి లక్ష్మీ యాదవ్ యాదవ రాజాధికార జిల్లా అధ్యక్షులు ఉప్పుల నాగమల్లు యాదవ్  పుట్టపాక సురేష్ యాదవ్  యాదవహకుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడుగు శ్రీనివాస్ యాదవ్  సింహాద్రి యాదవ్ తదితర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.