calender_icon.png 30 September, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ దుర్గా దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

30-09-2025 06:51:54 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పట్టణ పట్టణ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో శ్రీ దుర్గా దేవి అలంకరణలో మంగళవారం అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల నిర్వహిస్తూ, దూప దీప, నైవేద్యాలను సమర్పిస్తూ, ఫల పుష్పాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయంలో భజనలు చేస్తూ పాల్గొన్నారు.