27-11-2025 12:00:00 AM
బూర్గంపాడు,నవంబర్ 26,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలంలో బుధవా రం ఉదయం దట్టంగా పొగ మంచు కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడలేదు.కొత్తగూడెం-భద్రాచలం జా తీయ రహదారిపై వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది.పా ఠశాలకు వెళ్లే విద్యార్థులు మంచు వలన కాస్త ఇబ్బంది పడ్డారు.