calender_icon.png 7 February, 2026 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృజనాత్మకత, దేశభక్తితో భవిష్యత్తు ఆవిర్భవిస్తుంది

07-02-2026 12:32:45 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 6(విజయక్రాంతి):: వివేకానంద (రెసిడెన్షియల్ (సి.బీ.ఎస్.ఈ) పా ఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలు అవిష్కర్ పేరిట పాఠశాల వార్షికోత్సవం అపూ ర్వ వైభవంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ర ఘు రామన్. వేడుకలకు ఛైర్మన్ డా. సుధాకర్ రావు పోల్సాని, సెక్రటరీ శ రమాదేవి పో ల్సాని, అకడమిక్ డైరెక్టర్ డా. టి. లలితా కు మారి, హానర్ డా. రఘు రామన్, ప్రసంగాలు ప్రేరణాత్మకంగా నిలిచాయి.