15 April, 2026 | 6:34 PM

నవ్వుల వైభవం

12-05-2025 01:58 AM

నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న తాజాచిత్రం ‘వైభవం’. రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరోహీరోయిన్లుగా పరిచయం కానున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. దర్శకుడు సాత్విక్ ఫీల్‌గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో విడుదల కానుంది.