calender_icon.png 23 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే

23-08-2025 05:23:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ చందా మండలం పొట్ట పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందడంతో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి పత్రాన్ని శనివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) కుటుంబ సభ్యులకు అందించారు. ఆర్థిక అవసరాల దృశ్య 50 వేల ఎలుగోస్పత్రాన్ని అందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.