24 June, 2026 | 6:34 AM

ఏకశిలా శివలింగం వచ్చేసింది

06-12-2025 12:00 AM

నిర్మల్ నవంబర్ 5 (విజయక్రాంతి) : తమిళనాడు రాష్ట్రంలో తయారుచేసిన 33 అడుగుల ఏకశిలా శివలింగం బీహార్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. తమిళనాడు నుంచి బీహార్‌కు 114 టైర్లతో కూడిన భారీ లారీ ఉపయోగించి ప్రతిరోజు 60 కిలోమీటర్ల ప్రయాణం చేస్తు న్నట్టు సిబ్బంది తెలిపారు. మొత్తం 15 మంది సిబ్బంది లారీ వెంట ఉన్నట్టు వారు పేర్కొన్నారు. నిర్మల్ మండలంలోని కడ్తాల్ వద్ద ఆగి ఉన్న శివలింగం లారీని చూసి ఎందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచారు