31 December, 2025 | 7:38 PM
31-12-2025 01:36:10 AM
వికారాబాద్, డిసెంబర్-30: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియు గ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కూతురు గడ్డం శ్రీ అనన్యతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు.
31-12-2025