18 April, 2026 | 6:03 PM

పుష్పగుచ్చం కాదిది పూలవృక్షం!?

24-06-2025 07:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా పచ్చని చెట్లని చెప్పడం ఆనవాయితీ, అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రంలో ఓ వృక్షం పూర్తిగా అరుణ వర్ణంగా పూసింది. ఆకులు ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా ఎర్రటి పూలతో పుష్పగుచ్చంగా మారి చూపరులను ఆకర్షించింది.