3 July, 2026 | 3:49 AM

ఇది నిజం

23-02-2025 12:00 AM

1868లో ఇంగ్లండు పార్లమెంటు దగ్గర తొలిసారి గ్యాస్‌తో పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్ వాడారు. కానీ నెలతిరక్కుండానే ఆ గ్యాస్‌పేలి 40 మంది చనిపోవడంతో వెంటనే తీసేశారు. మళ్లీ సిగ్నల్‌ని ఏర్పాటు చేయడానికి 45 ఏళ్ల సమయం పట్టింది.. అంటే విద్యుత్తుని కనిపెట్టేదాకా.. ఆగాల్సి వచ్చింది.!