17-11-2025 04:20:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో వాలా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఎల్ నరసింహారెడ్డి ఐరన్ మ్యాన్ అవార్డు సాధించిన శుభ సందర్భంగా వారికి సోమవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షులు పి.దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీమ సురేందర్, ఉపాధ్యక్షులు సనుగుల దేవిదాస్, కోశాధికారి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఎనగందుల రాజన్న సభ్యులు ఉన్నారు.