calender_icon.png 28 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు టీఆర్పీ సన్నద్ధం ఔత్సాహికులకు అవకాశం

28-01-2026 12:00:00 AM

మహబూబాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సన్నద్ధమవుతొందని  ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సో షల్ మీడియా కన్వీనర్ ముక్కంటి సాయి చరణ్ పటేల్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్ మరిపెడ కేసముద్రం తొర్రూర్ మున్సిపాలిటీలో పోటీ చేసే ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుండి కత్తెర గుర్తుపై పోటీ చేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9059528984 నంబర్  కు వాట్సాప్ ద్వారా తమ వివరాలను తెలపాలని కోరారు.