calender_icon.png 25 September, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర మోటార్ సైకిల్ అందజేత

25-09-2025 12:27:11 AM

కోనరావుపేటసెప్టెంబర్ 24 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలోని కమ్మ రిపేట తండాకు చెందిన మాలోతు గంగారం అనే వికలాంగునికి చెన్నమనేని శ్రీనివాసరా వు ట్రస్ట్ సహకారంతో కోనరావుపేట మం డలం మాజీ జెడ్పిటిసి చెన్నమనేని శ్రీ కుమా ర్ ద్విచక్ర వాహనం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ కుమార్ మాట్లాడుతూ.. రాబో యే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలన్నారు. మోటార్ సైకిల్ అందించిన శ్రీకుమార్ ను తండావాసులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు సూర్య నాయక్, గోపు పరశురాములు, వట్టి మల్ల మాజీ సర్పంచ్ జట్టి అంజయ్య, బిజెపి మండల శాఖ అధ్యక్షుడు బాలాజీ, ఆసరి దేవరాజ్, సిద్దు, రవి, ప్రకాష్, నవీన్, పాలకుర్తి అంజయ్య, తదితరులుపాల్గొన్నారు.