calender_icon.png 17 September, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాటియా స్థానంలో ఉమ

28-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో వన్డేల కోసం ఎంపికయిన భారత మహిళల జట్టు టాపార్డర్ బ్యాటర్ యస్తికా భాటియా గాయపడింది. భాటియా స్థానాన్నిఉమా చెత్రీతో భర్తీ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఉమా ఇప్పటికే భారత జట్టు తరఫున టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. డిసెంబ ర్ 5న కంగారు టూర్ ఆరంభం కానుంది.