04-11-2025 07:44:18 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మండలం చందపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన యార శ్రీను, లలిత దంపతులకు కుమారుడు (చేతన్ నంద 28 జన్మించి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 మంది విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు కనుకుంట్ల నవీన్ రెడ్డి, కె.బాలాజీ, వి.ఆదిత్య, వి.శ్రీహరి, రమణశ్రీ, గ్రామ పెద్దలు గాధగోని సురేష్, యార రామలింగం, వెంకన్న, తల్లిదండ్రులు పాల్గొన్నారు.