20-09-2025 08:37:23 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం 69వ జిల్లా స్థాయి అండర్ 14 ఇయర్ పోటీల్లో విద్యార్థుల జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సెలక్షన్ పోటీల్లో 120మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీ లో ఎంపికైన బాలికలు ఇషిత , దీక్షిత, శ్రీ వర్షిత , వి. సహస్ర , ఆరుషి, సాధన , మన్విత లక్ష్మీ రాజ్ , ఆనందన , వైశాలి ఉన్నారు. ఎంపికైన బాలురు లో ప్రైస్, సృజన్, సాయి తేజ, శ్రీహన్స్, సహస్రర్షిత, అశ్విత్ గౌడ్, వర్షిత్, నిదర్శన్, అశ్వితేజ సెలెక్షన్ అయ్యారు.