26-12-2025 02:08:01 PM
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శుక్రవారం నాడు పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలో రూ. 23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్రిటికల్ కేర్ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పాల్గొన్నారు. కాసేపట్లో విమానాశ్రయ మైదానాన్ని మంత్రులు పరిశీలించనున్నారు.