18-12-2024 12:29:43 AM
* పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో యూపీ యోధాస్ ప్లే ఆఫ్ ఆశలు సజీ వంగా ఉంచుకుంది. మంగళవారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31 హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యూపీ తరఫున రెయిడర్ భవానీ రాజ్‌పుత్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరిశాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 35 తేడాతో బెంగళూరుపై విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో సత్తా చాటాడు.