calender_icon.png 23 September, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు

23-09-2025 01:24:00 PM

సదాశివపేట: సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మంగళవారం రోజు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, ఆదేశాల మేరకు 9 మందికి 5,80,000 రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ అన్నారు. చెక్కులు తీసుకున్నవారు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజు గౌడ్, లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్, గుండు రవికుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, సాబెర్, మాజీ కౌన్సిలర్ వాజిద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.