10 April, 2026 | 9:24 AM

వనమహోత్సంగా హరితహారం

29-06-2024 12:14 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం  పేరును వనమహోత్సవంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వనమహోత్సవం పేరుతో రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.