calender_icon.png 27 December, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ డీసీగా వాణి

27-12-2025 07:39:43 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా వాణి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఘట్‌కేసర్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన పంజాల రాజేష్, కార్యాలయ సిబ్బంది నూతన డిప్యూటీ కమిషనర్ కు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.