calender_icon.png 27 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ సుప్రజ

27-12-2025 07:36:43 PM

మోతే,(విజయక్రాంతి): శనివారం మండల పరిధిలోని అన్నారి గూడెం గ్రామ సర్పంచ్ ఇంద్రాల సుప్రజ  శ్రీనివాస్ పాఠశాల ను అంగన్వాడీ కేంద్రం ను సందర్శించడం జరిగింది. పాఠశాలలో వసతులను పరిశీలించడం జరిగిందని పిల్లల హాజరు శాతంను తనిఖీ చేసి పిల్లందరికి చాక్లెట్లు పంపిణి చేయడం జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ అర్వ పల్లి గణేష్ మాట్లాడుతు గ్రామం లో ప్రతి ఒక్కరితో  సమన్వయం తో పని చేసి అభివృద్ధి చేస్తామని గ్రామంలో పని చేసే హెల్త్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది సహకారం తో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, గ్రామ వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.