10-12-2025 01:08:39 AM
నిజామాబాద్ డిసెంబర్ 9 (విజయ క్రాంతి): యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ నూతనంగా ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రకటించారు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా నియమించిన జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ ఖలీద్ కు రాష్ట్ర అధ్యక్షులకు కి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.