calender_icon.png 11 December, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పంచాయతీ ఎన్నికల అప్డేట్స్

11-12-2025 02:12:38 PM

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Election) తొలి దశ పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల తెక్కింపు(Telangana first phase Gram Panchayat election results) ప్రారంభమైంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. ప్రస్తుం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


మద్దతు పార్టీగెలుపు
కాంగ్రెస్540
బీఆర్ఎస్176
బీజేపీ36
ఇతరులు118