calender_icon.png 9 January, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విజయక్రాంతి’ క్యాలెండర్ ఆవిష్కరణ

07-01-2026 12:46:26 AM

ముకరంపుర, జనవరి 6 (విజయ క్రాంతి): విజయ క్రాంతి దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  శ్రీ చైతన్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ముద్దసాని సాయి చైతన్య రెడ్డి, విజయక్రాంతి ప్రకటనల విభాగం మేనేజర్ బరిగెల ఆంజనేయులు, సర్క్యూలేషన్ మేనేజర్ మంచాల రాజు, క్రైం రిపోర్టర్ జి రామకృష్ణలు పాల్గొన్నారు.