12-01-2026 12:55:18 AM
మల్యాల, జనవరి ౧౧( విజయ క్రాంతి): విజయక్రాంతి దిన పత్రిక ప్రజల పత్రికని నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ గుర్తింపు మల్యాల తాజా మాజీ జడ్పీటీసీ రామ్ మోహన్ రావు, పోతారం సర్పంచ్ గోదాదేవి. కొనియాడారు. క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ క్రాంతి దినపత్రిక చైర్మన్ సీ. ఎల్ రాజం. ప్రతి వారం అందిస్తున్న వార్తలు, వ్యాసాలు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ప్రజల సమస్యలను వెలికి తీసి పరిష్కారం జరిగేలా వార్తలు ఉండాలని అన్నారు, ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. విజయ క్రాంతి దినపత్రిక మరింత మనుగడ సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ( విజయ క్రాంతి ).మల్యాల రిపోర్టర్.దొనకొండ రమేష్. రిపోర్టర్లు.పి. నాగరాజు. పంబా ల లచ్చయ్య. కోటగిరి ప్రభాకర్. నాయకులు తదితరులు పాల్గొన్నారు.