25-01-2026 07:12:12 PM
దేవరకొండ,(విజయక్రాంతి): విజయనూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయినపాలెం గ్రామంలో జరిగిన నూతన పట్టు వస్త్రానకాలరణ మహోత్సవం కార్యక్రమంలో ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎల్గురి వల్లపురెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, గుడిపల్లి సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సత్యం, రమేష్, సీనయ్య వెంకటయ్య,యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.