03-08-2025 06:09:10 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడా భారతి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలోని వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడల కు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా శారీరక దారుఢ్యం, ఆత్మ ధైర్యం నెలకొంటుందని తెలిపారు.