03-08-2025 08:41:35 PM
చండూరు,(విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం మరియు యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చండూరు మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా కారింగు యాదయ్య, ముదిరాజ్ సంఘం యూత్ కమిటీ అధ్యక్షుడిగా సంగెపు వినయ్, ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా గండూరి నగేష్, ముదిరాజ్ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శిగా సోమ రవికుమార్, ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడిగా బొమ్మ కంటి మల్లేష్, ముదిరాజ్ సంఘం యూత్ ఉపాధ్యక్షుడిగా గండూరి శివ తోపాటు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా నక్క పోతు సురేష్, ప్రధాన కార్యదర్శిగా దొంతర బోయిన మహేష్, కోశాధికారిగా బోమ్మరగొని సైదులుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.