calender_icon.png 23 January, 2026 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

23-01-2026 12:00:00 AM

మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ

రేగోడు, జనవరి 22: రేగోడు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద మహిళా సమైక్య భవనం నిర్మాణానికి గురువారం గ్రామ సర్పంచ్ చోటు బాయ్ భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్, మాజీ ఎంపీటీసీ మన్నె నరేందర్, వట్పల్లి మార్కెట్ డైరెక్టర్లు కల్లేటి శ్రీధర్ గుప్తా, ఎండి ఫాజిల్, పీఆర్ ఏఈ విజయ్ గౌడ్, రేగోడు ఉప సర్పంచ్ మల్లికార్జున్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిదిరే కృష్ణ, పంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్, కార్యనిర్వాహకుడు హరీష్ కుమా ర్, వార్డు మెంబర్లు అవుసలి రమేష్, గొల్ల భాస్కర్, మోచి మోహన్, సంగమేశ్వర్, తాం డ సర్పంచ్ పీరియా నాయక్, మెతుకు బ్ర హ్మచారి, మెడికల్ దశరథ్, అవుసలి శంకర్, లాలప్ప శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.