calender_icon.png 21 October, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయిజ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

18-10-2025 01:26:30 AM

కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంకాపురం రాముడు.. అనుచర వర్గం 

అలంపూర్ అక్టోబర్ 17:అయిజ మండల ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని సంకాపురం రాముడు అన్నారు.ఈ మే రకు శుక్రవారం ఆయనతో పాటు అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎఐసిసి కా ర్యదర్శి సంపత్ కుమార్ సంకాపురం రాముడుకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... అయిజ మండల అభివృద్ధి కొరకై తనతో పాటు ఆ యా గ్రామాల్లోని తన అనుచర వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపా రు.

రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలి పే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. అనంతరం సంపత్ మాట్లాడుతూ.. రాముడు చి న్న స్థాయి నాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి నేడు మండల స్థాయి నాయకుడిగా ఎ దగడం అభినందనీయమన్నారు. అయిజ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న నేత అని కొనియాడారు. అటువంటి వ్యక్తి పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో మూడేళ్ల స మయంలో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పా టు అందిస్తామని తెలిపారు.అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి 16 కి 16 ఎంపిటిసి స్థా నాలు గెలుచుకుందామని తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ప ని చేస్తానని హామీ ఇచ్చారు.కొందరు ఎన్నిక ల సమయంలో వచ్చి మాయ మాటలు చె ప్పి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వ చ్చి ప్రజా సమస్యలు పట్టించుకునే పాపాన పోలేదని పరోక్షంగా ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేను ఉ ద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాస్టర్ షేక్షవలి ఆచారి,మద్దిలేటి, భూం పురం నరసింహారెడ్డి,అందెబోయిన వెంకటేష్ యాదవ్,సోమనాద్రి పోతురాజు,